కేవ‌లం ఐదు రోజుల్లోనే రూ. 535 కోట్లు సంపాదించిన నారా భువ‌నేశ్వ‌రి

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో కూట‌మి గెలుపుతో రోజుకు రూ. 100 కోట్ల‌కు పైగా లాభం స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్థాపించిన ఈ కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది.

 

Tags:In just five days Rs. Nara Bhuvaneswari who earned 535 crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *