Natyam ad

పుంగనూరులో 10 నుంచి గడప గడపకు -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని మేలుపట్ల నుంచి సోమవారం గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో ఆరు రోజుల పాటు జరగనున్న గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: In Punganur from 10 Gadapa Gadapa – Chairman Aleembasha

Post Midle