పుంగనూరులో 19 నుంచి గడప గడపకు – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండంలోని కుమ్మరనత్తం పంచాయతీలోని పిచ్చిగుండ్లపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 27 వరకు 26 గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: In Punganur from 19th to Gadapa Gadapa – MPP Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.