పుంగనూరులో 8 నుంచి గడప గడపకు – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సింగిరిగుంట గ్రామం నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలో రెండు రోజులు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 10న మేలుందొడ్డి పంచాయతీలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

Tags: In Punganur from 8 to Gadapa Gadapa – MPP Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.