పుంగనూరులో గడపగడపకు పనులకు అధిక ప్రాధాన్యత
పుంగనూరు ముచ్చట్లు :
గడపగడపకు కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి సూచించారు .సోమవారం ఎంపీ పీఏలు రాజు, దస్తగిరి ,మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్ తో కలిసి సచివాలయ కార్యదర్శి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడపగడపకు కార్యక్రమంలో వచ్చిన సమస్యలను మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
Tags:In Punganur, Gadapa Gadapa works are given high priority

