పుంగనూరులో 30 నుంచి న్యాయవాదులు విధులు బహిష్కరణ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మూడు కోర్టుల విధులను సోమవారం నుంచి బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు గల్లా శివశంకర్‌నాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బార్ కౌన్సిల్ వారు వెల్ఫేర్ స్టాంపుల విషయంలో న్యాయం చేయనందుకు నిరసనగా విధులను నవంబర్ 11 వరకు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ బహిష్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని న్యాయపోరాటం చేయాలని సూచించారు.

Tags: In Punganur, lawyers have been suspended from their duties since 30
