పుంగనూరులో వాడవాడల మా నమ్మకం నువ్వే జగన్
పుంగనూరు ముచ్చట్లు:
పల్లెలో…పట్టణంలో ఎటుచూసినా మా నమ్మకం నువ్వే జగన్…మా భవిష్యత్తు జగనన్నే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటి పరిధిలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో 31 వార్డులలో నిర్వహిస్తున్నారు. కౌన్సిలర్లు కిజర్‌ఖాన్, కాంతమ్మ, రెడ్డెమ్మ, కమలమ్మ, గంగులమ్మ, సాజిదాబేగం, భారతి, రామకృష్ణంరాజు, పూలత్యాగరాజు , జెపి.యాదవ్, నయీంతాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇర్ఫాన్, సచివాలయ కన్వీనర్ వరదారెడ్డి, వారి వారి వార్డులలో కరపత్రాలు పంపిణీ చేసి , స్టిక్కర్లు అంటించారు. నాలుగు ప్రశ్నలకు సమాధానాలు సేకరించి , ముఖ్యమంత్రి సెల్‌కు మిస్‌డ్‌కాల్ ఇచ్చారు.

Tags: In Punganur, we believe that you are Jagan
