ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశoలో ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి,మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి ముచ్చట్లు:
ఏపీ అసెంబ్లీ మూడవ రోజు బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: In the budget meeting on the third day of AP Assembly, Chief Minister Y. Jaganmohan Reddy, Minister Peddireddy