జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా కోడి పందెం యధాతధం.
చిత్తూరు ముచ్చట్లు:
వేలు, లక్షల్లో జోరుగా బెట్టింగ్ పందాలు .పీలేరు నియోజకవర్గంలో పందెం రాయుళ్లకు మూడు పూట్ల భోజన ఏర్పాట్లు చేసిన పందెం నిర్వాహకులు . పోలీసులు కొన్నిచోట్ల దాడులు కొనసాగించి అరెస్టులు.చంద్రగిరి నియోజకవర్గం నరసింగాపురం లో మామిడి తోట లో రహస్యంగా నిర్వహించిన కోడిపందెం.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: In the district, the chicken race is the norm, rather than the hustle and bustle.