నాల్గో రౌండ్ లో కేఏ పాల్ కు 102 ఓట్లు

In the fourth round, KA Paul had 102 votes

In the fourth round, KA Paul had 102 votes

Date:23/05/2019

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఇంతవరకూ పోలైన ఓట్ల సంఖ్య 102. నాల్గో రౌండ్ లో పాల్ కు ఈ ఓట్లు పోలయ్యాయి. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. వైసీపీ తరపున రఘరామ కృష్ణంరాజు బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి పోటి చేసిన పాల్ విజయం తనదే నంటూ ఎన్నికల ప్రచార సమయంలో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

 

డైరెక్టర్ ఫైనాన్స్  ఎన్.బలరాం

Tags: In the fourth round, KA Paul had 102 votes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *