గచ్చిబౌలి లోని హోసింగ్ బోర్డు కాలనీ  లో55 వేలకు గజం స్థలం

 Date:14/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
తెలంగాణ గృహ నిర్మాణ మండలి ఈరోజు గచ్చిబౌలి లోని హోసింగ్ బోర్డు కాలనీ  లో కాలిగా  ఉన్న ఓపెన్ ప్లాట్ 348. 33 చదరపు గజాలు వేలం  ద్వారా గృహ నిర్మాణ మండలి  మెయిన్ ఆఫీస్ లో నిర్వహించటం జరిగింది . ఈ ప్లాట్ కు ప్రభుత్వ ధర గ చదరపు గజం ఒక్కంటికి రూ . 55000/- గ నిర్ణయించటం జరిగింది . ఇందుకుగాను వేలం లో ఐదుగురు బిడ్డర్లు పాల్గొని అత్యధికంగా గజానికి రూ . 106000/- తో ప్లాట్ ను కొనుగోలు చేయటం జరిగింది . ఈ  వేలం ధర హోసింగ్ బోర్డు చెరిత్ర లోనే మొదటిసారిగా రావటం జరిగింది ఇందుకుగాను హోసింగ్ బోర్డు కు రూ . 3 కోట్ల 70 లక్షలు ఆదాయం  గ వచ్చింది . ఈ వేలం గృహ నిర్మాణ మండలి భూసేకరణ అధికారి వెంకటేశ్వరులు విమల ఎస్టేట్ ఆఫీసర్ ,కార్యనిర్వహణ అధికారి కృపానంద్ ,వాసు అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది .
Tags:In the housing board colony of Gachibowli, the lease space is 55 thousand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *