తిరుమలలో మంత్రి అమరనాథ్ రెడ్డి ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

In the Thirumala Minister Amaranth Reddy and Rajya Sabha member CM Ramesh

In the Thirumala Minister Amaranth Reddy and Rajya Sabha member CM Ramesh

Date:21/04/2018

తిరుమల ముచ్చట్లు:

ప్రత్యేక హోదా సాధనకు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది ఆరంభం మాత్రమే..ఇకపై మరింత ఉధృతంగా పోరాటాలను చేయబోతున్నట్లు మంత్రి అమరనాథ్ రెడ్డి తిరుమలలో అన్నారు..‌. సీఎం ధర్మపోరాట దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరు మద్దతు తెలిపారని, దీంతో కేంద్రం చేస్తున్న అన్యాయం ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు..అలాగే ఎంపి సీఎం రమేష్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు, 18 విభజన హామీలతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేంతవరకు పోరాటాలు చేస్తుంటామని, రాష్ట్రప్రజల కోసం చేస్తున్న ఈ పోరాటాలకు ఆశీస్సుల అందించి, ప్రతిఫలం కలిగించాలని సీఎం రమేష్ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు.

In the Thirumala Minister Amaranth Reddy and Rajya Sabha member CM Ramesh
In the Thirumala Minister Amaranth Reddy and Rajya Sabha member CM Ramesh

Tags:In the Thirumala Minister Amaranth Reddy and Rajya Sabha member CM Ramesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *