ఘనంగా అమర రాజా 38వ ఫౌండేషన్ డే క్రీడలు ప్రారంభోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
ప్రతి సంవత్సరం అమర రాజా ఫౌండేషన్ డే సంబరాలు 20 డిసెంబర్ నాడు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది, ఇందులో భాగంగా అమర రాజా ఉద్యోగుల కోసం వివిధ రకాల క్రీడలు జరపడం జరుగుతుంది, ఇందులో భాగంగా ఈ రోజు (19.11.2023) తేదీన SV అగ్రికల్చర్సి కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ని ప్రారంభించడం జరిగింది.

ఈ వేడుకకి ముఖ్య ఆతిధులు
Dr. Ravikanth Reddy, Physical Education Professor,SV Agriculture College
N V sudhakar AVP Mangal industries Ltd,
Ramana Kumar C V, GM, Mangal Industries Limited,
Ramesh Babu C, GM, Amara Raja electronics.
K Ravi Kumar, Manager -HR,Mnagal Industries Ltd.
విచ్చేసి క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి N A Sudhakar గారు మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్స్ ముందుగా safety ని దృష్టిలో పెట్టుకొని ఆడాలని సూచించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మంచి టీం స్పిరిట్ తో ఆడాలని తెలిపారు. మన సంస్థ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉద్యోగులలో ఉతేజాన్ని నింపడం చాలా ఆనందకర విషయం అని తెలిపారు. మనం అడిగిన వెంటనే మనం ఆడటానికి గ్రౌండ్ ఇచ్చినందుకు Dr. Ravikanth Reddy గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడకి విచ్చేసిన ప్లేయర్స్, Other టీం కెప్టెన్స్ తో పరిచయ కార్యక్రమం జరిగింది. తరువాత అతిథులతో క్రికెట్ ఆడిపించి ప్లేయర్స్ ఉత్సాహన్ని నింపారు. తరువాత Rosemary టీం Orchid టీం పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.అదే రోజు రెండో మ్యాచ్ Tulip and Dahlia మధ్య మ్యాచ్ జరిగింది.మొదటగా Rosemary టీం Orchid టీం పై గెలుపొందింది.ఈ వేడుకకు 38th ఫౌండేషన్ డే చైర్ పర్సన్ అయిన Y Kiran kumar మరియు కో chair పర్సన్ D Vishok kiran, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోఆర్డినేటర్ గా M Bhanu ప్రకాష్ పాల్గొన్నారు.
Tags: Inauguration of Amara Raja 38th Foundation Day Games
