Natyam ad

G C R ఆహారాలు & పానీయాలు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవo

తిరుప‌తి ముచ్చట్లు:

G C R ఆహారాలు & పానీయాలు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిరథ మహాసయులందరికీ ఫ్యాక్టరీ యజమాన్యం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, పోలీస్ శాఖకు మీడియా మిత్రులకు అందరికీ పేరుపేరునా మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి గురుకువారిపల్లి నరోత్తమ రెడ్డి& బ్రదర్స్, మరియు ఫ్యాక్టరీ యాజమాన్యం.

 

Post Midle

Tags:Inauguration of G C R Foods & Beverages Factory

Post Midle