Natyam ad

పుంగనూరులో వైభవంగా గంగమ్మ ఆలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో వైభవంగా శ్రీబురడగుంట గంగమ్మ ఆలయాన్ని ప్రారంభించారు. ఆదివారం గ్రామస్తులు ఆధ్వర్యంలో వేదపండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి పూజలు చేశారు. అన్నదానం నిర్వహించారు.

 

Post Midle

Tags: Inauguration of Gangamma temple in Punganur

Post Midle