Natyam ad

ఆర్కియాలజీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం -మంత్రి ఆర్కే రోజా

అనంతపురం ముచ్చట్లు:

డి.ఆర్.డి.ఏ నందు ఆర్కియాలజీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు యువజన అభివృద్ధి శాఖ మంత్రి   ఆర్కే రోజా , అనంతపురం అర్బన్ శాసనసభ సభ్యులు   అనంత వెంకటరామిరెడ్డి , రాప్తాడు నియోజకవర్గం శాసనసభ సభ్యులు  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ  పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు . అలాగే పర్యాటక సంస్కృతిక రంగాలలో కూడా రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్తున్నారు. ఈ ఆర్కియాలజీ కారణంగా నగర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ అండ్ మ్యూజియం కమిషనర్  జి.వాణి మోహన్ ఐఏఎస్ , జిల్లా కలెక్టర్  గౌతమి రెడ్డి , హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త  బోయ శాంతమ్మ , నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Inauguration of Office of Archeology – Minister RK Roja

Post Midle