Natyam ad

పుంగనూరులో వైభవంగా రాములవారి ఆలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ధర్మవరంపల్లెలో గ్రామస్తులు నిర్మించిన శ్రీసీతారామలక్ష్మణసమేత హనుమాన్‌ ఆలయాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు.ఆలయంలో హ్గమాలు, అభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Inauguration of Ram temple in Punganur

Post Midle