ప్రత్యేక మహిళా కోర్టు ప్రారంభం

కడప ముచ్చట్లు:
 
కడప జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా కోర్టు ప్రారంభం అయింది. మహిళా కోర్టు తో పాటు 7 వ అదనపు సెషన్స్ కోర్టును వర్చువల్ విధానంలో చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా పరిపాలన జడ్జి వెంకట రమణ ప్రారంభించారు. కడప నుండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్ కుమార్ , జిల్లా ఎస్పీ అన్బురాజన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు. ఈ న్యాయస్థానం మహిళల పై జరుగుతున్న నేరాల పై ప్రత్యేక కోర్టు ద్వారా విచారించనున్నది.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Inauguration of Special Women’s Court

Natyam ad