Natyam ad

పుంగనూరులో 1 న శ్రీచాముండేశ్వరి ఆలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని తూర్పువెహోగసాలలో నూతనంగా జెట్టికులస్తులచే  నిర్మించిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని 1 న ప్రారంభిస్తున్నట్లు సంఘ ప్రతినిధి హరిజెట్టి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో 1న గోపూజ, గంగపూజతో ప్రారంభమై, 3న వేధపారాయణము, కలిశారాధన, రుద్రహ్గమము, చండిపారాయణం నిర్వహిస్తామన్నారు. 5న ప్రాణప్రతిష్ట, హ్గమము, మహాపూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించి, మహామంగళహారతి , తీర్థప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు అగమఅర్చకులు శ్రీనివాసభట్టర్‌ , ప్రద్యుమ్న రంగరాజ భట్టర్‌ వారిచే జరుపునున్నట్లు తెలిపారు. ప్రజలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుకావాలని కోరారు.

 

Post Midle

Tags: Inauguration of Sreechamundeshwari temple at Punganur on 1st

Post Midle