Natyam ad

పుంగనూరులో శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కృష్ణంరెడ్డిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి , హ్గమాలు నిర్వహించారు. మహామంగళహారతి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కిసాని రాజారెడ్డి, అక్కిసాని రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Inauguration of Sri Abhayanjaneyaswamy Temple at Punganur

Post Midle