తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం 

-ముఖ్య అతిథిలుగా మంత్రి  సి.హెచ్.మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి.

మేడ్చెల్ ముచ్చట్లు:

జవహర్ నగర్ లో  నూతన తహశీల్దార్ కార్యాలయం శుక్రవారం ప్రారంభోత్సవం జరుపుకున్నారు .తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య ఆతిధులు మేడ్చెల్ నియోజకవర్గ కార్మిక శాఖ మంత్రి వర్యులు  సి.హెచ్.మల్లారెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి, తహశీల్దార్ గౌతమ్ కుమార్ చేతుల మీద ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రారంభోత్సవం కు వచ్చిన.జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య , డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, టి ర్ ఎస్  నాయకులు,  ప్రభుత్వ అధికారులు, విఆర్వో లు,కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వచ్చిన అతిదులకు స్వీట్ లు భోజన వసతులు కల్పించారు. తహశీల్దార్ కార్యాలయం ఓ పండుగ వాతావరణం నెలకొంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Inauguration of Tahsildar’s office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *