కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచండి:ఏపి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం

అమరావతి ముచ్చట్లు:

 

కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్టు నర్సులకు బకాయి వేతనాలను చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగ కాలపరిమితిని ఏడాదికి పెంచుతూ డీసీజీఐ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కరోనా వేళ మానసిక రోగులకు వైద్యచికిత్సలపై హైకోర్టు ఆరా తీసింది. 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలిచ్చింది. కరోనా నియంత్రణ చర్యలపై విచారణ వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Increase corona diagnosis tests: High court orders AP government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *