ఒకటో తేదీ నుంచి విమాన చార్జీలు పెంపు

ఢిల్లీ ముచ్చట్లు :

 

జూన్ ఒకటో తేదీ నుంచి విమానయాన చార్జీలు పెంచుతూ పౌర విమానయాన శాఖ అధికారులు ప్రకటించారు. అన్ని రకాల టిక్కెట్స్ పై 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని మార్గాలను ఏడు విభాగాలుగా విభజించి టిక్కెట్ రేట్లను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ లో జరిగిన సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Increase in air fares from the first date

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *