Increased demand for masks, sanitizers and gloves

మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులకు పెరిగిన గిరాకీ

– పలమనేరు డేంజర్ జోన్
– జనజీవనం మరచారు

Date:09/04/2020

పలమనేరు ముచ్చట్లు:

గత పదిరోజులుగా చేయడానికి పనులులేక…తినడానికి తిండిలేక… జనం పడుతున్న బాధలు అధికారుల కు పట్టలేదా..?అని పలమనేరుకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కరోనా కట్ట డికి ముందు జాగ్రత్త చర్యలలో భా గంగా పట్టణంలో లాక్ డౌన్ ప్రకటిం చారు.కానీ ప్రజలకు కావాల్సిన సౌ ఖర్యాలను కల్పించడంలో అధికా రులు విఫలమవుతున్నారు.స్థానిక మున్సిపల్ అధికారులు,పోలీసులు ప్రజలపై జులం ప్రదర్శిస్తున్నారేగానీ వారి సమస్యల గురించి పట్టించుకో వడం లేదని వాపోతున్నారు.కరోనా మహమ్మారి కంటే అధికారుల ఒత్తి డే అధికంగా ఉందని విమర్శలు వ స్తున్నాయి.తమకు అనుకూలంగా ఉన్న కొంతమందికి అన్ని సౌకర్యా లు కల్పిస్తున్నారే కానీ సామాన్య జనజీవన సమస్యలు పట్టించుకో వడంలేదని వాపోతున్నారు.పలమ నేరు పట్టణంలో గత పది రోజులు గా లాక్ డౌని విధించారు. నాలుగు రోజుల క్రితం డిల్లీలోని నిజాముద్దీ న్ మర్కజ్ ప్రార్థనా స్థలానికి వెల్లివ చ్చిన వారిని పరీక్షలు చేయగా పల మనేరుకు చెందిన ముగ్గురు వ్యక్తు లకు కరోనా పాజిటివ్ తేలింది. వీరి కి పరీక్షలు నిర్వహించి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతి రుయా ఆసుపత్రి కి తరలించారు.

 

 

 

కొంతమందిని పల మనేరు మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోరం టైన్ కేంధ్రానికి తరలించారు.ముగ్గు రు వ్యక్తులకు కరోనా పాజిటివ్ తేల డంతో డేంజర్ జోన్ గా ప్రకటించా రు.దీంతో ప్రజలు ఇళ్ళవద్దే ఉండా లని,ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జా రీచేశారు.అయితే లాక్ డౌన్,డేంజర్ జోన్ ప్రకటించిన అధికారులు ప్రజ లకు కావాల్సిన నిత్యవసరాలను సమకూర్చుకోవడంలో కూడా షర తులు విధించడంతో గ్రామీణ ప్రాం తాల ప్రజలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆ దివారం నాటికి 191 కరోనా కేసు లు నమోదు కాగా,చిత్తూరు జిల్లా లోని తిరుపతిలో 5,పలమనేరులో 3,శ్రీకాళహస్తిలో 3,నగరిలో 2,రేణి గుంటలో 2,ఏర్పేడులో 1,నిండ్రలో 1,మొత్తం జిల్లాలో20 కేసులు నమోద య్యాయి.పనుల నిమిత్తం వచ్చేవా రని ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం లాఠీచా ర్జీలకు పాల్పడు తుండడంతో భ యాందోళన వ్యక్తం చేస్తున్నారు.క రోనా నివారణకు ప్రజలందరూసహ కరించి ఇళ్ళలోనే లాక్ డౌన్అయ్యా రు.

 

 

 

కరోనా ఎలా ఉన్నా పూటగడు పుకోడానికి పడుతున్న బాధలు చె ప్పుకోలేక పోతున్నారు.ఇదిలాఉం డగా ప్రజలకు మాస్కులు, శానిటైజ ర్లు, గ్లౌజులను సరఫరా చేయడం లో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.లాక్ డౌన్ విధించి ఇళ్ళకే పరిమితం చేసిన అధికారులు అవసరమైన ప్రజలకు అందించడంలో విఫలమయ్యారన డంలో సందేహంలేదు.జిల్లా నుండి మున్సిపల్ కార్యాలయానికి చేరిన మాస్కులు,శానిటైజర్లు,గ్లౌజులను అధికారులకు కావాల్సిన వారికి మాత్రమే సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ప్రజలకు సర్వీసుచేసే పారిశుద్ధ్య కార్మికులు, వైద్యసిబ్బంది,పోలీసులు, రెవెన్యూ వారు మాత్రమే పంచుకుంటుంటే మిగిలిన వారి పరిస్థితి ఏమని ప లువురు ప్రశ్నిస్తున్నారు.ప్రజలను, అధికారులు, యంత్రాంగాన్ని అప్ర మత్తం చేస్తున్న పాత్రికేయులను ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలే దంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

 

అధికారులు,వారి సిబ్బందివి మాత్రమే ప్రాణాలు… మిగిలిన వారివి ప్రాణాలు కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవ రైనా తెలిసో తెలియకో రోడ్లపై తిరి గితే వారి వాహనాలు సీజ్ చేయడం, లాఠీచార్జి చేయడం,కేసులు న మోదు చేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. పలమనేరు పట్టణంలో దా తలు ఇచ్చిన మాస్కులు, శానిటై జర్లు, గ్లౌజులను కూడా ప్రజలకు అందించలేదనే ఆరోపణలు ఉన్నా యి.అధికారులైన,నాయకులైనా ప్రజల కోసమే పనిచేసేది.తమను తాము కాపాడుకుంటూ ప్రజలను కూడా కాపాడాల్సిన బాద్యత అధి కారులపై ఉంది.కరోనా పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాస్కులు, శానిటైజర్లు,గ్లౌజుల సరఫరాచేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబందిత అధికారులు ప్రజలందరి వెసులుబాటు కల్పించాలని కోరుచున్నారు.

నెల్లూరులో విషాదం

Tags: Increased demand for masks, sanitizers and gloves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *