సాగర్ లో పెరిగిన వరద నీరు

Date:14/09/2020

నల్గొండ ముచ్చట్లు:

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు  వరద నీరు మరోసారి పెరిగింది. దాంతో ఎనిమిది  క్రస్టుగేట్లు పది ఫీట్ల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసారు. ఇన్ ఫ్లో :1,59,132 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో :1,59,132 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ  : 311.1486 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.ప్రస్తుత నీటిమట్టం: 589.70అడుగులు

వరద కాలువ నుండి తూముల ద్వారా 26 వేల ఎకరాల సాగు నీరు:

Tags:Increased flood water in the Sagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *