టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

మరో 4 రోజుల్లో మార్కుల మెమోలు. జూన్‌ 18న వెలువరించిన సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షల లో (59 శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ కలిపి ఫస్టియర్‌లో 80 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌కు జూన్‌ 28 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. జులై ఒకటి నుంచి షార్ట్‌ మెమోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 62 శాతం ఉత్తీర్ణత.. నాలుగు రోజుల్లోనే మార్కుల మెమోలు. సప్లిమెంటరీ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 27 నుంచి జులై 1వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

 

 

 

Tags:Increased pass in 10th and Inter Supplementary results

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *