శ్రీవారి దర్శనానికి పెరిగిన రద్దీ

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18-20 గంటల సమయం పడుతుందని సమాచారం. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,499 మంది భక్తులు దర్శించుకున్నారు. 33’384 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.04 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు శుక్రవారం తెలిపారు.

 

 

 

Tags:Increased rush for Srivari darshan

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *