చంద్రబాబు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు

ఉండవల్లి ముచ్చట్లు:

ఉండవల్లి లోని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు.తెదేపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంపు.టీడీపీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు.చంద్రబాబు అధికారంలోకి రాబోతున్న సంకేతాలతో భద్రత సిబ్బంది పెంపు.చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు.

 

Tags: Increased security personnel at Chandrababu’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *