పెంచిన పన్ను జీవోను రద్దు చేయాలి

అదిలాబాద్  ముచ్చట్లు:

ప్రవేట్ ట్రావెల్స్ బస్సుతో స్టేట్ కొరియర్ రసూమును 25% పెంచటం వల్ల యజమాన్యంపై పన్ను భారం పడుతుందని దీని పూర్తిగా రద్దు చేయాలని అదిలాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అసోసియేషన్ కోరింది ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జి. ప్రమోద్ కుమార్ కత్రి, ముహద్ షాకాత్ హుస్సేన్, ఆధ్వర్యంలో స్థానిక ఆర్ టి ఓ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు ఆర్ టి ఓ కార్యాలయం పరిపాలన పరిపాల నాధికారి వరలక్ష్మి వినతి పత్రం అందజేశారు.

 

Tags: Increased tax should be abolished

Leave A Reply

Your email address will not be published.