Natyam ad

రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు . తదుపరి పాఠశాలలో విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ గీతాలాపనలు, విద్యార్థులచే పిరమిడ్లు ప్రదర్శించారు. ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థులు విద్యార్థి ఎం. అభినవతేజారెడ్డి గిటార్ పై జాతీయగీతం “జనగణమన” ను ప్లే చేసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ విశేషాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Independence Day Celebrations at Rayalaseema Children’s Academy

Post Midle