చిత్తూరులో వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Independence Day Celebrations in Chittoor

Independence Day Celebrations in Chittoor

Date:15/08/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు ప్రధాన నగరంలో జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న , ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర మంత్రి ఆనందబాబు హాజరైయ్యారు. జాతీయ పతాకావిష్కరణ చేసి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధశాఖ అధికారుల పనితీరును బట్టి మంత్రి , కలెక్టర్‌ చేతులు మీదుగా ప్రసంశాపత్రాలు అందజేసి, అభినందించారు.

నవ చైతన్యంతో దేశం పురోగమిస్తుంది 

Tags: Independence Day Celebrations in Chittoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *