2036 నాటికి 152 కోట్లకు భారత జనాభా

అమరావతి ముచ్చట్లు:

 

భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ నివేదిక ప్రకారం 2011 లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2కోట్లకు చేరనుంది. 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య తగ్గి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగనుంది.

 

Tags: India’s population to 152 crore by 2036

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *