Natyam ad

జగనన్నతోనే పారిశ్రామికాభివృద్ధి -ఎంపీ మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా పడమటి నియోజకవర్గాలైన పుంగనూరు, పలమనేరు ప్రాంతాలలో పరిశ్రమ కారిడార్‌గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. పుంగనూరు మండలంలోని ఎంసి.పల్లె, ఆరడిగుంట ప్రాంతాలలో ఇండస్ట్రీయల్‌ జోన్లుగా నిర్ణయించాం. ఇచ్చట సిలిండర్ల పరిశ్రమ, ఫీడ్‌ ఫ్యాక్టరీ, శ్రీకాళహస్తి పైప్స్తో పాటు గ్రానైట్‌, టెక్స్టైల్స్ ప్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్యాక్టరీలకు ప్రభుత్వపరంగా రాయితీలు కల్పించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి నిరుద్యోగ నిర్మూలన పటిష్టంగా అమలు చేస్తాం.

 

Post Midle

Tags: Industrial development with Jaganan – MP Midhun Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.