Natyam ad

అనంత  ఫ్లైఓవర్ కూల్చివేత ప్రారంభం

తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన పనులు
-భారీ యంత్రాలతో కూల్చివేత పనులు
 
అనంతపురం ముచ్చట్లు:
 
నగరం క్లాక్ టవర్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్  కూల్చివేత పనులు తెల్లవారుజామున మూడున్నర గంటలకు  ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయి.  ఒకవైపు భారీ యంత్రాలతో కూల్చివేత పనులు ప్రారంభం కాగా తొలగించిన శిధిలాలను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.  ఫ్లై ఓవర్ రెండువైపులా పనులు ప్రారంభం అయ్యాయి. టవర్ క్లాక్ నుంచి ఫ్లై ఓవర్ అండర్ పాస్ ద్వారా కోర్ట్ రోడ్ లోకి వెళ్లే దారులను మూసివేశారు.  సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్ కావడంతో తో అధునాతన యంత్రాలతో కూల్చివేత పనులు  జరుగుతున్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Infinite flyover demolition begins