పులిచింతల కు ఇన్ ఫ్లో 34,616  క్యూసెక్కులు

సూర్యాపేట ముచ్చట్లు:

పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో:  క్యూసెక్కులు 34,616, అవుట్ ఫ్లో:51,627 క్యూసెక్కులు నమోదయింది. నీటిమట్టం  170.667/175 అడుగులు వుంది. రిజర్వాయర్ సామర్థ్యం:39.3133/ 45.77 టీఎంసీలు. మూడు యూనిట్ల ద్వారా  విద్యుత్తుత్పత్తి కొనసాగుతోంది. అధికారులు మూడు గేట్లు ఒకటిన్నర మీటరు మేర ఎత్తి కిందకు నీటిని విడుదల చేసారు.

 

Tags: Inflow to Pulichintala is 34,616 cusecs

Leave A Reply

Your email address will not be published.