సాగర్ కు ఇన్ ఫ్లో

నల్గోండ ముచ్చట్లు:


నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చాలా రోజుల తర్వాత ఇన్ ఫ్లో వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల ప్రభావంతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 590 అడుగులు కాగా,ప్రస్తుతం  531.80 అడుగులకు చేరింది.పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను,ప్రస్తుతం 171.6816 టీఎంసీలుగా కొనసాగుతోంది.శ్రీశైలం జలాశయం నుంచి ఇన్ ఫ్లో 27,389 క్యూసెక్కులు వస్తుంది.

 

Tags: Inflow to Sagar

Leave A Reply

Your email address will not be published.