Natyam ad

అక్రమ మద్యం,ఓటర్ల కు నగదు పంపిణీ కి సంబంధించి పిర్యాదులు తెలియ జేయండి

-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి

 

చిత్తూరు ముచ్చట్లు:

 

 

Post Midle

సాధారణ ఎన్నికలు- 2024 ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధించి నియమావళి ఉల్లంఘన లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వలు, బహుమతులు మరియు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఉన్న యెడల జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కె.లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో పని చేయడం జరుగుతున్నదని వీరికి ఫిర్యాదులు చేయ వచ్చునని సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.కె.లక్ష్మీ ప్రసన్న, శిక్షణ,డిప్యూటీ కలెక్టర్ చిత్తూరు.ఫోన్ నెం :9603404789.శేషగిరి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ ఐ ) ఫోన్ నెం:9849962578.పి. కృష్ణ కిషోర్,పి&ఈ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ ఐ),ఫోన్ నెo:8019396602.వై .విజయభాస్కర్, డివిజనల్ పరిపాలన అధికారి.ఫోన్ నెం:9491077011.పై ఫోన్ నెంబర్లకు సమాచారం అందించవలసిందిగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

 

Tags:Inform the complaints regarding distribution of illegal liquor and cash to voters

Post Midle