Natyam ad

మదనపల్లిలో అమానుష ఘటన

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మండలం, కోటవారి పల్లి పంచాయతీ, అడవిలో పల్లిలోబుధవారం రాత్రి రామసముద్రం మండలం, ఎగువ నల్లప్పగారిపల్లి, బొంపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను తాళ్లతో కట్టేసి నిర్బంధించారు. అంతటితో ఆగకుండా చితకబాది నట్లు తెలిసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గ్రామస్తుల తీరును పలువురు తప్పు పడుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు కోరారు.

 

Post Midle

Tags: Inhuman incident in Madanapally

Post Midle