Inhumanity in Sattanapalli

సత్తెనపల్లిలో అమానవీయం

Date:19/07/2020

గుంటూరు ముచ్చట్లు:

ఆసుపత్రికి వెళ్ళేందుకు ఆటో కోసం బయటకు వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలి పడి మృతి. కరోనా భయంతో మృతదేహన్ని ఇంటికి తీసుకెళ్ళాని బంధువులు , రెండు గంటలుగా ఇంటి ముందు రోడ్డుపైనే మృతదేహం.చుట్టుప్రక్కల వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి .పట్టించుకొని వాలెంటిర్లు ,అధికారులు

విజయవాడలో భారీ వర్షం

Tags:Inhumanity in Sattanapalli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *