మూడు రాజ ధనులకు మద్దతుగా నిరశన దీక్ష

Date:26/10/2020

తిరుపతి ముచ్చట్లు :

Initiation of protest in support of three royal treasures

ఈ నెల 27న మంగళ వారం నాడు తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం వద్ద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొన్న పాలన, అభి వృద్ధి వికేంద్రీక రణకు మద్దతు గా కొంత మంది స్వా ర్త పరులు ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా చేసేకుట్రలను ఖం డిస్తూ ఆంధ్ర ప్రదేశ్ అభి వృద్ధి పోరాట సమితి (ఆప్స్) అడ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష చేస్తున్నట్లు ఆప్స్ రాష్ట్ర అద్య క్షు లు యన్. రాజా రెడ్డి ఒక ప్రకటణలో తెలిపారు. ఈ కార్య క్రమంలో రాష్ట్రం మొత్తం, అన్ని ప్రాం తాలు సమానం గా అభి వృద్ధి కావా లని కోరుకొనే విద్యా ర్తి, యువజన, ప్రజా సంఘా ల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటా రని తెలిపారు.

భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ

Tags: Initiation of protest in support of three royal treasures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *