ద్విచక్రవాహనంలోను క్రింద పడి గాయాలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని గూడూరుపల్లి సమీపంలో ద్విచక్రవాహనంలో నుంచి క్రింద పడటంతో మహిళ గాయపడిన సంఘటన మంగళవారం జరిగింది. మండలంలోని సింగిరిగుంటకు చెందిన నందిని(32) కూలీ పనులకు వెళ్లేందుకు తన వాహనంలో గూడూరుపల్లె వద్దకు వెళ్లింది. ఈ సమయంలో ఎదురుగా వాహనాన్ని తప్పించబోయి ఆమె వాహనం నుంచి క్రిందపడటంతో తీవ్ర గాయాలైంది. స్థానికులు గమనించి 108లో ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

 

Tags: Injuries from falling down on a two-wheeler

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *