ద్విచక్రవాహనం బోల్తా యువకుడికి గాయాలు

Injuries to a young couple with a two-wheeler

Injuries to a young couple with a two-wheeler

Date:24/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. చౌడేపల్లె మండలం కాగితికి చెందిన లోకనాథంనాయుడు (36 ) పుంగనూరుకు ద్విచక్రవాహనంలో వస్తుండగా చదళ్ళ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి వాహనం అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో లోకనాథంనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

26న మున్సిపల్‌ మీట్‌

 

Tags; Injuries to a young couple with a two-wheeler

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *