కారు లారీ ఢీ…దంపతులకు గాయాలు

ముమ్మిడివరం  ముచ్చట్లు:
అతివేగంగా వస్తున్న రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తికి  తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పటవల సమీపంలో  216 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ , కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కారులో ఉన్న భార్య భర్తలకు తీవ్ర గాయాల పాలయ్యాయి . గాయాలపాలైన వారిరురిని అబులెన్స్ ద్వారా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోరంగి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Injuries to car lorry collision couple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *