ద్విచక్రవాహాన్ని ఢీకొని వ్యక్తికి గాయాలు

Date:21/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలం మర్రిమాకులపల్లె నుంచి పట్టణంలోని స్టూడియోకు ద్విచక్రవాహనంపై వస్తున్న ఫోటోగ్రాఫర్‌ ప్రభాకర్‌రెడ్డిని లారీ వేగంగా వచ్చి వెనుకన ఢీకొన్న సంఘటన శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌రెడ్డి హెల్మెంట్‌ వేసుకుని ఉన్నాడు. కానీ హెల్మెంట్‌ పగిలిపోయి, తలకు రక్తగాయామైంది. ఎడమచెయ్యి విరిగిపోయింది. వెంటనే గ్రామస్తులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15 శాతం అదనపు నష్ట పరిహారం

Tags: Injuries to the person who collides with a bicycle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *