స్వతంత్ర అభ్యర్థుల వినూత్న రీతిలో  నామినేషన్లు!!

Date:25/01/2021

తిరుపతి  ముచ్చట్లు:

పంచాయతీ ఎన్నికల లో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా ఎక్కడా కూడా నామినేషన్ల స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ పంచాయతీ కార్యాలయంలో ఉన్న గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Innovative nominations of independent candidates !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *