Female volunteer suicide attempt

వాలంటీర్ ఆత్మహత్యాయత్నంపై విచారణ

Date:02/07/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

బుధవారం స్థానిక తాహసిల్దార్ కార్యాలయం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కసుమున్నిసా ఉదంతంపై గురువారం అధికారులు విచారణ జరిపారు. ఆమె పనిచేస్తున్న ప్రాంతంలో చోటు చేసుకున్న వివరాలు సేకరించారు. ఈ నివేదికను జిల్లా అధికారులకు పంపుతున్నట్టు ఎంపీడీవో సుధాకర్ తెలిపారు.

ప్రాణం తీసిన కునుకు

Tags: Inquiry into Volunteer Suicide Attempts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *