ఇన్ఫోసిస్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు

ముంబై ముచ్చట్లు :

 

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు ఎక్జిక్యూటివ్ లతో పాటు మరో 8 మందిపై సె బీ నిషేధం విధించింది. దీనిపై గత ఏడాదే ఆరోపణలు రాగా సే బీ ప్రాథమిక దర్యాప్తు చేసింది. కొన్ని ఆధారాలు దొరకడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Insider trading allegations in Infosys

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *