ఆర్‌వో ప్లాంట్లపై తనిఖీ

Inspection of Arvo Plants

Inspection of Arvo Plants

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని స్వీస్టెక్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్‌వో ప్లాంట్లలో అక్రమాలపై మంగళవారం సీబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ వెంకట్రాయులతో సీబిఐ అధికారులు సమావేశమై ప్లాంట్ల నిర్మాణాలు, ఇందుకు సంబంధించిన వివరాలు గూర్చి సేకరించుకెళ్లారు.

విద్యుత్‌ వైర్లు తొలగించాలంటు రాస్తారోకో

Tags: Inspection of Arvo Plants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *