Natyam ad

నగరంలో పారిశుధ్య పనులు పరిశీలన-కమిషనర్ జి ఎస్ ఎస్  ప్రవీణ్ చంద్

కడప ముచ్చట్లు:

కడప నగరంలో ని డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని కమీషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ చంద్ అన్నారు సోమవారం మార్నింగ్ విసిట్ లో భాగంగా  కో-ఆపరేటివ్ కాలనీ ,ఆంగడి వీధి, సాయి పేట, చిన్నమ్మాచుపల్లి, చిలకభావి సబియపుర స్ట్రీట్ ప్రాంతాలలో జరుగు తున్న పారిశుధ్య పనులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమీషనర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ  వర్కర్స్ కి కావలసిన పరికరాలను  చేతి గ్లౌజ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మికుల  సమస్యలు అడిగి తెలుసుకుని వారికి రావలసి జీతాలు త్వరలో ఏర్పాటు అయ్యే విధంగా తగు  చర్యలు చెప్పట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డోర్ టు డోర్ గర్భజ్ కలెక్షన్, తడి చెత్త  పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించడం, రోడ్ స్వీపింగ్, రోజువారీగా క్లాప్స్ ఆటో లు డివిజన్ లలో 2 సార్లు చెత్త స్వీకరించాలని సూచించారు చెత్త స్వీకరణను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సానిటేషన్ విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాలువలలో సిల్ట్ తీయించిన తదుపరి  అప్రాంతం నుండి సిల్ట్ ను వెంటనీ తొలగించి ప్రజలకి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

Tags: Inspection of sanitation works in the city-Commissioner GSS Praveen Chand

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.