ఉయ్యలవాడ మండలం లో పలు కార్యాలయాల్లో తనిఖీలు

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలం లో శనివారం నాడు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్. ఉయ్యలవాడ ఎంపిడిఓ కార్యాలయం. తాహశీల్దారు కార్యాలయం. మరియు ఉయ్యలవాడ మండలం బోడెమ్మ నూరు లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

 

Tags: Inspections in many offices in Uyyalawada mandal

Leave A Reply

Your email address will not be published.